: రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వాలి: వైసీపీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణమాఫీపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర దాడి చేస్తోంది. ఇంకా రుణమాఫీ అమలుకాకపోవడంతో దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, రుణాల రీషెడ్యూల్ సాధ్యంకాదని రిజర్వు బ్యాంకు గవర్నర్ స్పష్టం చేశారు కాబట్టి, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రైతులంతా నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు.

  • Loading...

More Telugu News