: బంగారు తెలంగాణ సాధనే సార్ కు నిజమైన నివాళి: కవిత


తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోనే సరిపోదని... బంగారు తెలంగాణ సాధిస్తేనే జయశంకర్ సార్ కు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత... జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News