: నల్గొండ టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు


నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జి దుబ్బాక నర్సింహారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News