: ఖమ్మం జిల్లాలో మండలపరిషత్ ఎన్నికలు నేడే


ఖమ్మం జిల్లాలోని 39 మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 8 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయింది. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. 10 నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మండలపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది.

  • Loading...

More Telugu News