: మోడీపై ఫేస్ బుక్ లో అసభ్యకరమైన వ్యాఖ్యలు... కేరళ యువకుడు అరెస్టు


ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఫేస్ బుక్ లో అసభ్యకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు పెట్టిన కేరళకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రజీష్ అనే యువకుడిపై కొల్లామ్ జిల్లాలోని అంచల్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 66(ఏ), ఐటీ చట్టం 67, ఐపీసీ 153 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ బీలో మోడీకి వ్యతిరేకంగా ఆ యువకుడు మూడు పోస్టులు చేశాడని ఆర్ఎస్ఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News