: తక్షణమే సహాయ చర్యలు చేపట్టండి: అధికారులకు కేసీఆర్ ఆదేశం
మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలిలో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.