: చంద్రబాబును కలిసిన సినీ రంగ ప్రముఖులు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇవాళ దక్షిణ భారత సినీరంగ ప్రముఖులు కలిశారు. ఏపీలో సినీరంగ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సినీరంగం అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని బాబు హామీ ఇచ్చారు. విశాఖను సినీ పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.