: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు టీఎస్ సర్కార్ కమిటీ


తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్ గా మంత్రి జగదీశ్ రెడ్డి, కన్వీనర్ గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉంటారు.

  • Loading...

More Telugu News