: యూపీఎస్సీ వివాదంపై రాజ్యసభలో చర్చ... స్పష్టత కోరిన విపక్షాలు


యూపీఎస్సీ సివిల్స్ లో సీశాట్ అర్హత పరీక్షపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఆంగ్లభాష మార్కులను మెరిట్ లేదా గ్రేడింగ్ లో కలపబోమని నిన్న (సోమవారం) కేంద్రం లోక్ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా ఈ అంశంపై నేడు కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు కోరాయి. దాంతో, డిప్యూటీ ఛైర్మన్ చర్చ చేపట్టడంతో పలు పార్టీల సభ్యులు మాట్లాడుతున్నారు.

  • Loading...

More Telugu News