: తిరుమలలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.