: రైతులపై లాఠీఛార్జ్ బాధాకరం: మంత్రి పోచారం


రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటించాలని ఆయన చెప్పారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్తును సరఫరా చేయడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. నార్సింగిలో సబ్ స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News