: '1956 స్థానికత' నిబంధన చెల్లదు: సుప్రీంకోర్టు


ఎంసెట్ కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు స్థానికతకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానికతకు 1956 నిబంధన చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ణయించాలని సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. స్థానికతతో పాటు ఇతర వివాదాస్పద అంశాలపై కూడా విభజన చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News