: కామన్ వెల్త్ పురుషుల బ్యాడ్మింటన్ లో ఫైనల్స్ కు చేరిన కశ్యప్


గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సత్తా చాటాడు. ఈ రోజు జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్ లో కశ్యప్ ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజివ్ ఊసెఫ్ ను 2-1 తేడాతో ఓడించి ఫైనల్స్ కు చేరాడు. దీంతో, బ్యాండ్మిటన్ లో భారత్ కు వెండి పతకం లభించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News