: కేసీఆర్ తో భేటీ అయిన వెంకయ్యనాయుడు


రాష్ట్రాల వద్దకే కేంద్రం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల గురించి కేసీఆర్ ను వెంకయ్య నివేదిక కోరినట్టు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News