: సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ దర్యాప్తు ప్రారంభం


మోసం, నేరపూరిత ఉల్లంఘనల కింద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన కేసుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. కేవలం ఈ విషయంలో కేసు నమోదు అయిందా? లేదా? అనే అంశంపైన విచారణ జరుగుతుందని సమాచారం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయకుట్రతోనే తమపై ఈ కేసు నమోదు చేసినట్లు కొన్ని రోజుల కిందట సోనియా, రాహుల్ గాంధీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News