: తమిళ జాలర్లు సరిహద్దులేశారు... ఆంధ్రా అధికారులు తొలగిస్తున్నారు


పులికాట్ సరస్సులో తమిళ జాలర్లు అక్రమంగా ఏర్పాటు చేసిన సరిహద్దుల్ని తొలగించనున్నట్లు అధికారులు చెప్పారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆగస్టు 4వ తేదీన ఇరు రాష్ట్రాల మత్స్యకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జాలర్లతో చర్చించిన మీదట... వారి ఆమోదంతో సరిహద్దుల్ని ఏర్పాటు చేస్తామని పొన్నేరి ఆర్డీవో ఇమ్మూన్యుల్ రాజు చెప్పారు. ఆయనతో పాటు నాయుడుపేట ఆర్డీవో ఎంవీ రమణ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News