: అందరికీ ఆదర్శంగా నిలిచిన తాపేశ్వరం కాజా తయారీదారు


కాజా అనగానే ఎవరికైనా తాపేశ్వరం గుర్తుకొస్తుంది. అలాంటి తాపేశ్వరం కాజాలను తయారుచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి ఓ పాఠశాల నిర్మాణానికి విరాళమిచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాపేశ్వరం కాజా వ్యాపారి పోలిశెట్టి మల్లిబాటు హైస్కూల్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

  • Loading...

More Telugu News