: అరుణ్ జైట్లీతో అమెరికా మంత్రి జాన్ కెర్రీ భేటీ


భారత్ లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రధానంగా వారు చర్చిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు కెర్రీ పర్యటన ఉంటుంది.

  • Loading...

More Telugu News