: ప్రభుత్వంపై ఒత్తిడి తెండి...నేతలకు జగన్ పాఠాలు


టీడీపీ గవర్నమెంటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఒత్తిడి తేవాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. హైదరాబాదులో పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ నేతలు నిత్యం కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో నేతలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పధకాలు అమలయ్యేలా ప్రజలు నిలదీయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News