: పాలమూరు, జూరాల-పాకాల ప్రాజెక్టులకు డీపీఆర్ ఖరారు
పాలమూరు ఎత్తిపోతల పథకంకు, జూరాల-పాకాల ప్రాజెక్టుకు డీపీఆర్ ఖరారు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.5.73 కోట్లు, జూరాల-పాకాల ప్రాజెక్టుకు రూ.3 కోట్ల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.