: కేసీఆర్ పై విచారణ జరిపిన అనంతపురం కోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈ రోజు అనంతపురం కోర్టు విచారణ జరిపింది. ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ పై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ అనంతపురంలో కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... కేసుపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.