: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషనుకు బాంబు బెదిరింపు


చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషనులో బాంబు పెట్టారంటూ ఆగంతుకులు ఫోన్ లో సమాచారమిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు... బాంబ్ స్వ్కాడ్ సిబ్బందితో కలిసి స్టేషనులోని అణువణువునూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫాంలు, దుకాణాలు, ప్రయాణికులు వేచిఉండే గదితోపాటు ప్రయాణీకుల లగేజీని సైతం చెక్ చేస్తున్నారు. కాసేపట్లో బాంబు బెదిరింపు ఉత్తుత్తిదా.. కాదా? అన్నది తేలనుంది.

  • Loading...

More Telugu News