: ఆంధ్రా వర్శిటీలో ప్రారంభమైన పవర్ లిఫ్టింగ్ పోటీలు


విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇవాళ (మంగళవారం) పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ - 2014 పోటీలు ప్రారంభమయ్యాయి. సీనియర్ మెన్ అండ్ ఉమెన్ అంతర్ జిల్లాల పోటీలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 11 జిల్లాల నుంచి పవర్ లిఫ్టర్లు విశాఖకు చేరుకున్నారు. ఆంధ్రా వర్శిటీ వైస్ ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News