: చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు


చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం, కారు, స్కూటర్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News