: నాగాలాండ్ లో ఇద్దరు విజయవాడ ఇంజినీర్ల అపహరణ


విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్లను బోడో తీవ్రవాదులు నాగాలాండ్ లోని దిమాపూర్ లో అపహరించారు. పృథ్వీ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్న గోగినేని ప్రతీశ్ చంద్ర, రఘు అనే ఇంజినీర్లను ఈ నెల 27న రాత్రి కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News