: రేపే రంజాన్...నెలవంక దర్శనమిచ్చింది


రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు రేపు (మంగళవారం) నిర్వహించుకోవాలని రివాయత్ హలాల్ కమిటీ సూచించింది. ఇవాళ నెలవంక కనువిందు చేయడంతో రేపే రంజాన్ పర్వదినం అంటూ రివాయత్ హలాల్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేపు ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News