: ట్విట్టర్లో తెలంగాణ సీఎం కేసీఆర్
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకోవడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా 16 రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద గేట్లను ఏర్పాటు చేస్తామని ఆయన ట్విట్లర్లో తెలిపారు. మిగతా 106 రైల్వే క్రాసింగ్ ల వద్ద దశలవారీగా గేట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.