: అంతర్జాతీయ మేయర్ల సదస్సుపై సమీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ సీఎస్
అక్టోబర్ నెలలో హైదరాబాదులో జరగనున్న అంతర్జాతీయ మేయర్ల సదస్సుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు వివిధ శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. అంతర్జాతీయ సదస్సు కావడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తోంది.