: సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి


భారీ వర్షాలు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అవరోధంగా మారాయి. వరంగల్ జిల్లా భూపాల్ పల్లి సింగరేణి గనుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. దీంతో బొగ్గును పైకి తీసుకురావడం కష్టంగా మారింది. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటంతో... కేటీపీపీలోని 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News