: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి


రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి, ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ మండలం అక్కంపేట వద్ద జరిగింది. మృతుడు ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News