తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు చివరి వారంలో జరగనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అయితే సమావేశాల షెడ్యూల్ వివరాలు తెలియాల్సి ఉంది.