: ఎయిరిండియా పొదుపు చర్యలు


ఎయిరిండియా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 30 మంది కాంట్రాక్టు పైలైట్లకు మంగళం పాడింది. ఇప్పటి వరకు వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.10 లక్షల దాకా చెల్లిస్తున్నారు. వీరి సేవలకు స్వస్తి చెప్పిన నేపథ్యంలో ఎయిరిండియాకు కోట్లలో మిగులుబాటు కానుంది. కాగా, ఇకమీదట భారత పైలెట్లను శిక్షణ కోసం విదేశాలకు పంపకుండా ఇక్కడే తర్ఫీదునివ్వాలని ఎయిరిండియా భావిస్తోంది.

  • Loading...

More Telugu News