: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం నా అదృష్టం: సానియా మీర్జా


తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం తన అదృష్టమని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. తన స్థానికతపై ఎలాంటి వివాదం లేదని పేర్కొంది. కాగా, సైనా నెహ్వాల్ కు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలపై మంత్రి కేటీఆర్ తో మాట్లాడానని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పింది.

  • Loading...

More Telugu News