: 2016 అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల ప్రదర్శనకు విశాఖలో ఆతిథ్యం


2016లో జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల ప్రదర్శనకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 70 దేశాలకు చెందిన నౌకాదళాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. విన్యాసాలను వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

  • Loading...

More Telugu News