: ఇద్దరు విద్యార్థులను కబళించిన రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ వద్ద ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో అసువులుబాశారు. సైకిల్ పై వెళుతున్న ఈ ఇద్దరినీ లారీ ఢీకొట్టింది. మృతులను ముజాహిద్ (16), షావున్ (13) గా గుర్తించారు.