: క్షతగాత్రులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం


మాసాయిపేట వద్ద ప్రమాదంలో గాయపడిన చిన్నారులను తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య ఈ ఉదయం పరామర్శించారు. హైదరాబాదు యశోదా ఆసుపత్రికి వెళ్ళిన ఆయన అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులతో కాసేపు గడిపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News