: నేడు గవర్నర్ ఇఫ్తార్ విందు... బాబు, కేసీఆర్ లకు ఆహ్వానం


రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో నిర్వహిస్తారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులకు ఆహ్వానం పంపారు.

  • Loading...

More Telugu News