: విమానయాన రంగంలోకి సినీనటుడు రాంచరణ్


సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ విమానయాన రంగంలోకి అడుగుపెట్టాడు. టర్బో మేఘ అనే పేరుతో రీజనల్ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ డైరెక్టర్లుగా రాంచరణ్, వంకాయలపాటి ఉమేష్ వ్యవహరిస్తారు. ఈ సంస్థకు కేంద్ర విమానయాన శాఖ అనుమతి మంజూరు చేసింది. దేశంలోని కొన్ని నిర్ధారిత ప్రాంతాలకు ఈ సంస్థ విమానాలను నడుపుతుంది.

  • Loading...

More Telugu News