: ఢిల్లీ వెళ్ళనున్న ఆంధ్రా అఖిలపక్షం


ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సిలింగ్ వ్యవహారంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షం రేపు ఢిల్లీ వెళ్ళనుంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ అఖిలపక్షం కేంద్రంతో చర్చించనుంది. ఈ సందర్భంగా స్థానికత, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపైనా వారు చర్చిస్తారు.

  • Loading...

More Telugu News