తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రాంతంలో సముద్రం 10 మీటర్ల మేర ముందుకొచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో, అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.