: కారెక్కేందుకు కేసీఆర్ డెడ్ లైన్..!?


వస్తే ఈ నెల 27 లోగా రండని ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. వలసల్లో మరింత వేగం పెంచేందుకే ఆయన డెడ్ లైన్ ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఈలోపు వచ్చిన వారికే వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయిస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనికంతటికీ, 2014 ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాలను త్వరలోనే ప్రకటించాల్సి ఉండడమే కారణమని తెలుస్తోంది. గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టి తుది జాబితాలను ఖరారు చేయాలని టీఆర్ఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News