: మధ్యప్రదేశ్ లో ‘ఐస్ క్రీమ్ డే’ వేడుకలు
మధ్యప్రదేశ్ లో ‘ఐస్ క్రీమ్ డే’ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ పాఠశాలలలో చిన్నారులకు ఐస్ క్రీములను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు... హిమ క్రీములను లాగించేశారు. అమెరికాలో జులై మూడవ ఆదివారాన్ని ‘ఐస్ క్రీమ్ డే’గా జరుపుతున్నారు.