: 6 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి


ఆరు క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. నిఠారి వరుస హత్యల్లో నిందితుడైన సురేందర్ కోలితో పాటు మరో ఐదుగురి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.

  • Loading...

More Telugu News