: బేగంపేటలోని ఓ షాపులో అగ్నిప్రమాదం


హైదరాబాదు బేగంపేట మెయిన్ రోడ్ లోని మోచీ షోరూమ్ లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News