: జీహెచ్ఎంసీ కమిషనర్ తో సీపీ మహేందర్ రెడ్డి భేటీ
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాదులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై వీరిరువురూ చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు.