: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలిగిస్తూ సర్కారు విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. డిమాండ్ కు తగ్గ సరఫరా ఉండడంతో అధికారులు కోతలు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కోతలు కొనసాగనున్నాయి.

  • Loading...

More Telugu News