: గుంటూరు-విజయవాడ మధ్య రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి: కేఈ


భూముల ధరలను ఇష్టానుసారం పెంచేవారిని ఉపేక్షించమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. భూముల ధరలు పెరగకుండా నియంత్రించడానికి కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. భూముల ధరలను విపరీతంగా పెంచి అమ్మేవారిపై జరిమానాలు విధిస్తామని వెల్లడించారు. గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News