: కేదారనాథ్, బద్రీనాథ్ కు వెళ్లే దారుల మూసివేత


కేదారనాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. దీంతో ఈ ఆలయాలకు వెళ్లే యాత్రీకులు మార్గమధ్యంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News