: అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ లీగల్ నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు భారతీయ జనతా పార్టీ లీగల్ నోటీసులు పంపింది. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆయన పరువునష్టం కింద కోటి రూపాయలను చెల్లించాలని కోరింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు చూసిందంటూ రెండు రోజుల కిందట కేజ్రీ బీజేపీపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.