: చిన్న బ్యాంకుల స్థాపనకు ఆర్బీఐ మార్గదర్శకాలు
చిన్న బ్యాంకుల స్థాపనకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది. వంద కోట్ల రూపాయల కనీస మూలధనం ఉండేలా చూడాలని ఆర్బీఐ సూచించింది. తాజా మార్గదర్శకాలతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో చిన్న బ్యాంకులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.